- Back to Home »
- Articles »
- రూపాయి పతనం-4
Posted by : Sainadh Reddy
Thursday, 29 August 2013
అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరగటంతొ,ఆయిల్ దిగుమతులు పెరిగి రూపాయి పై ఒత్తిడి పెరిగి,ఆయిల్ అవసరాలు కూడ పెరిగినందువల్ల, ఆయిల్ కొనడానికి కావలసిన డాలర్ డిమాండ్ పెరిగి, ఆ డాలర్ సప్లై లెకపొవడంతొ రూపాయి పతనమవుతుంది.అంతెకాకుండా అమెరికా ఫెడరల్ రిజర్వ్ (మన రిజర్వ్ బ్యాంక్ లాంటింది) డాలర్ ని ఇతర దేశాల కరెన్సీ కంటే బలంగా చేయడానికి,చర్యలు తీసుకుంటున్నది.ఇది ఇలాగె కొనసాగితే రూపాయి ఇంకా పతనం కాకతప్పదు.విదెశీ పెట్టుబడిదారులు జూన్ 2013 లొ సుమారు 44,162 కోట్ల రూపాయలు డాలర్ల రూపంలొ విదేశాలకు తీసుకుని వెళ్ళారు.మన దేశంతొ పాటు ఇండొనేసియా,థాయిలాండ్, బ్రెజిల్ దేశాల కరెన్సీలు కూడా పతనం అయ్యాయి