- Back to Home »
- Articles »
- రూపాయి పతనం-3
Posted by : Sainadh Reddy
Thursday 29 August 2013
విదేశాల నుండి వస్తువులు దిగుమతి చేసుకునె అవసరం పెరిగి పోయింది. కాని దానికి తగ్గట్టు డాలర్ల సప్లై తగ్గేసరికి, డాలర్ విలువ పెరిగి,రూపాయి విలువ తగ్గుతున్నది.అలాగె తాత్కాలికంగా మనదేశంలొ పెట్టుబడి పెట్టిన విదెశీ ఇనిస్టిట్యూసన్స్ డాలర్లను పెద్దమొత్తం లొ వాల్ల దేశాలకు తరలించేసరికి డాలర్ సప్లై తగ్గి, డాలర్ కి విలువ పెరిగి, రూపాయి బలహీనం అయింది. ఎగుమతులు పెరిగితే డాలర్ల సప్లై పెరుగుతుంది..కాని మన స్వదెశీ కంపెనీలకు ప్రోత్సాహం లేక, విదేశి వ్యామోహం వల్ల,అలాగె విదేశి దిగుమతులపై ఆధారపడి మన ఆర్థిక వ్యవస్త నడిపిస్తుంటే రూపాయి చిక్కిపోక ఏమి చేస్తుంది?