- Back to Home »
- Articles »
- రూపాయి పతనం-6
Posted by : Sainadh Reddy
Thursday, 29 August 2013
జనవరి 2012 నుండి ఆగష్ట్ 2013 నాటికి డాలర్ విలువ 34శాతం పెరిగి, మన రూపాయి 1డాలర్ కి రూపాయలు 61 చొప్పున తగ్గింది.2012జనవరిలొ డాలర్ కి 45రూపాయిలు వుండేది. 18నెలలలో అత్యంత గడ్డు పరిస్తితి ఇది.ఆర్థికమంత్రి చిదంబరం వెంటనే దీనికి పరిష్కారాలున్నయని అని ప్రకటించిన 36గంటల్లో రూపాయలు 61.50గా విలువ తగ్గింది.ద ఎకనామిస్ట్ అనే పత్రిక నివేదిక ప్రకారం రూపాయి యొక్క వాస్తవ విలువ 19.75 గా వుండాలని పేర్కొన్నది.కాని రూపాయి పతనానికి కారకులెవ్వరు? 1991 నాటి గడ్డు పరిష్తితి నేడు నెలకొన్నది.బంగారం కుదువ పెట్టి అప్పు తెచ్చుకున్న పరిష్తితి అది.ఎన్ డి ఎ ప్రభుత్వమున్నప్పుడు కరెంట్ అకౌంట్ 22బిలియన్ డాలర్ల మిగులు వుండేది.ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ,చిదంబరం వంటి మహా మహులు వున్న ఈ రొజు కరెంట్ అకౌంట్ లోటు ఇప్పుడు 339బిలియన్ డాలర్లు వుందంటే మీరే అర్థం చేసుకొండి. పరిస్తితి ఎంత విషమించిందో