- Back to Home »
- Articles »
- మానవత్వం లేని చైనా
Posted by : Sainadh Reddy
Thursday, 29 August 2013
మానవత్వం లేని చైనా, మన దేశమే కాకుండా,ఇప్పటికే ఆఫ్రికా దేశాలనుండి 80శాతం వనరులను తన దేశానికి తరలించటంలో విజయం సాధించింది.అక్కడ గ్యాస్,చమురు నిల్వలపై పెత్తనం కొనసాగిస్తున్నది.అక్కడ చైనా కాలనీలు ఏర్పాటు చేసి,చైనీయుడు కాని వారినెవరినైనా ఆ కాలనీల్లొకి రాకుండా ఆంక్షలు విధిస్తున్నది.అలాగే హిమాలయాల నుండి ప్రవహిస్తున్న 10నదుల ప్రవాహాన్ని ఇతరదేశాలకు పోకుండా తన దేశానికి మార్పు చేస్తున్నది.మన దేశంలోని 10రాస్ట్రాలకు ఆధార్మైన బ్రహ్మపుత్రా నదిపై పవర్ ప్రజెక్టులు కట్టి,మనకు నీళ్ళు రాకుండా అడ్డుకుంటున్నది.మన పొరుగును వున్న పాకిస్తాన్,బంగ్లాదేశ్,నేపాల్,శ్రీలంక,మయన్మార్,టిబెట్ సరిహద్దుల వద్ద తీవ్రవాదులకు ఆయుధాలు అందించి చుట్టుముడుతున్నది.మూడు పక్కల వున్న సముద్రాలాలో తన సైన్యాన్ని మోహరిస్తున్నది.