- Back to Home »
- Articles »
- రూపాయి బలంగా వుండాలంటె మనం ఏమి చేయవచ్చును
Posted by : Sainadh Reddy
Thursday, 29 August 2013
1. ప్రభుత్వం మంచి నాణ్యత కలిగిన స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించి,నాణ్యమైన వస్తువులను ఎగుమతి చేయాలి.
2. మనం భారతీయులం కూడా కాస్మెటిక్స్,రెడిమేడ్ దుస్తులు,మొబైల్స్ మొదలైనవి విదేశీవి కొనటం ఆపివేయాలి.
3. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి.
4. విదేశాల్లొ వున్న మన భారతీయులు పంపించే ధనాన్ని హవాలా రూపంలొ కాకుండా,అఫీషియల్ రూట్ లొ పంపాలి.
5. పెట్రోల్ ఎక్కువగా ఉపయోగించే మన స్వంత వాహనాల కన్నా, ప్రభుత్వ వాహనాల్లొ పర్యటించాలి.
6. విలాసాలకు దూరంగా వుండి మన అనవసర ఖర్చులు తగ్గించుకుంటె మన రూపాయి తప్పకుండా బలంగా అవుతుంది.