- Back to Home »
- Articles »
- గ్రామాలకు ప్రాధాన్యత
Posted by : Sainadh Reddy
Saturday, 7 September 2013
ఇది సరియైన సమయం.మన పెట్టుబడులు గ్రామీణ క్షేత్రాలకు తరలించి,పరిశ్రమలు పెట్టాలి.వ్యవసాయరంగానికి అధికప్రాధాన్యత ఇచ్చి,గ్రామం,నగరాల మధ్య వలసలను ఆపాలి.ఎక్కువమందికి ఉపాధినిచ్చే పరిశ్రమలకు ప్రొత్సాహాన్నివ్వాలి.గ్రామీణ రంగాల్లో మార్కెట్ల స్థాపనకు అధిక ప్రాధాన్యతనివ్వాలి.ఒక్కదగ్గరే కేంద్రీకృతమౌతున్న సంపదను గ్రామాలకు పంచగలగాలి.మన దేశం లక్షల గ్రామాలు కలిగి,వ్యవసాయం జీవనాధారమైన దేశం కాబట్టి అమెరికా వంటి పాశ్చాత్య దేశాలను కాపీ కొట్టకుండా,స్వావలంబనతో మన విధానాలు రూపొందించడానికి ఇదే మంచి సమయం.